పరిమళాలు వెదజల్లే పరిమెల్ల

మంచిమాట

 

 

 

 

ప్రతినిధులు
పరిమెల్ల గ్రామానికి మూడు దశాబ్దాలు ప్రాతినిద్ధ్యం వహించి గ్రామాన్ని తీర్చిదిద్దిన ప్రముఖులలో కొలచన రామంగారు ముఖ్యులు.
ఇతర సర్పంచిలు
. తోట మంగయ్య
. కూరెళ్ళ సత్యం
. దాట్ల వెంకటరాజు
. మజ్జి సంఘం నాయుడు
. మండ సుగుణ
. యాతం లక్ష్మి
పరిమెల్ల చిరకాలంగా ప్రభుత్వ గ్రామంగానే యేర్పడి వుంది. మనకి తెలిసిన చరిత్ర ప్రకారం ౩౦౦ సంవత్సరాల పైబడి యేర్పడిన గ్రామం. గోదావరి కాలవ వచ్చిన తరవాత ఒక సస్యశ్యామలమైన గ్రామమైంది. ఉత్తరాన వెంకయ్యకాలవ దక్షిణాన వొయ్యేరులతో చుట్టబడి మంచి లంక ప్రదేశం అయింది.

గ్రామదేవత ముత్యాలమ్మతల్లి. రామలింగేశ్వర స్వామి ఆలయం కాక పేటకి ఒక రామాలయం ఉన్నాయి.